ఉగ్రవాదుల యాప్ లను బ్యాన్ చేసిన కేంద్రం
14 మొబైల్ మెసెంజర్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఈ మెసెంజర్ యాప్‌లను తీవ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఉగ్రవాదులు ఈ మొబైల్ మెసెంజర్ యాప్‌ల ద్వారా ఉగ్రవాదులకు పాకిస్థాన్ నుంచి సందేశాలు వచ్చేవి....