Analysis: రైతు ఉద్యమం ముగిసేనా?
దాదాపు నెలరోజుల నుండి ఢిల్లీలో ఉద్యమం చేపట్టిన రైతులు ఉద్యమాన్నేఉత్సవంగా భావించి, పోరును కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టాలను రద్దు చేసేంతవరకూ వెనక్కి వెళ్ళేది లేదని, భీష్మించుకొని కూర్చున్నారు. చట్టాల...