26.7 C
Hyderabad
May 16, 2024 09: 53 AM

Tag : India

Slider జాతీయం

పంజాబ్‌లో S-400 క్షిపణి వ్యవస్థ మోహరింపు

Sub Editor
భారతదేశాన్ని క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా కొన్నేళ్ల క్రితం అత్యంత అధునాతన క్షిపణి వ్యవస్థ ఎస్-400 ట్రయాంఫ్‌ను...
Slider ప్రపంచం

మత సామరస్యంలో భారత్‌ మార్గదర్శి

Sub Editor
మత సామరస్యంలో భారతదేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు టిబెట్‌కు చెందిన దలైలామా తెలిపారు. శ్రీలంకన్‌ టిబెటన్‌ బుద్ధిస్ట్‌ సొసైటీ వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇండోనేషియా, మలేసియా, భారత్‌,...
Slider జాతీయం

దేశంలో పెరుగుతోన్న ఒమిక్రాన్‌ కేసులు

Sub Editor
దేశంలో ఒమిక్రాన్‌ కేసులు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే 100 కి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు విస్తరించిందని.. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32,...
Slider ప్రపంచం

రిపబ్లిక్ డే వేడుకలకు ఐదు ఆసియా దేశాలకు ఆహ్వానం

Sub Editor
2022 గణతంత్ర దినోత్సవం వేడుకలకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రిపబ్లిక్ వేడుకలు ఇంకా నెల రోజులు ఉండగా షెడ్యూల్ ఖరారు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆఫ్ఘన్ లో ఉగ్ర ప్రభుత్వం ఏర్పడటంతో...
Slider ప్రపంచం

సింగపూర్‌ ప్రయాణికులకు ఇండియా ఊరట

Sub Editor
సింగపూర్‌ నుంచి భారత్‌కు వచ్చే ఎన్నారైలు, అంతర్జాతీయ ప్రయాణికులకు ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించిన అట్‌ రిస్క్‌ దేశాల జాబితాలో నుంచి సింగపూర్‌ను తొలగించింది. ఇక అదే సమయంలో ఆ జాబితాలో...
Slider జాతీయం

వచ్చే ఏడాది వృద్ధి రేటు 9 శాతం .. క్రెడిట్ సూయిస్

Sub Editor
భారత ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు సానుకూలంగా ఉంటాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 9 శాతంగా ఉండవచ్చని స్విస్ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ సూయిస్ ఆశాభావం వ్యక్తం చేసింది.  ప్రస్తుత ఆర్థిక...
Slider జాతీయం

అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ వాయిదా

Sub Editor
అంతర్జాతీయ విమానాలను ఈ నెల 15 నుంచి పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్‌ వేరియెంట్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో విమానాలను అనుకున్న ప్రకారం నడపకూడదని డైరక్టర్‌...
Slider ప్రపంచం

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన..

Sub Editor
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6న భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 21వ వార్షిక సమావేశం కూడా జరగనుంది. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక చర్చలను కూడా ప్రకటించారు....
Slider క్రీడలు

ప్రమాదంలో దక్షిణాఫ్రికా పర్యటన.. కొత్త వేరియంట్ దడ

Sub Editor
దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ B.1.1.529 వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెలలో టీమిండియా పర్యటనపైనా ఈ కొత్త వేరియంట్ ప్రభావం పడనుంది. దీంతో ఈ సిరీస్‌ జరడగంపై సందిగ్ధం నెలకొంది. దక్షిణాఫ్రికా,...
Slider క్రీడలు

ఇండియా-పాక్‌ మ్యాచ్ కు దిమ్మదిరిగే వ్యూస్

Sub Editor
లీగ్​ దశలో జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్​లో భారత్ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ను జనాలు ఓ రేంజ్‌లో చూశారు. ఏకంగా 167 మిలియన్ల మంది ఈ మ్యాచ్​ వీక్షించినట్లు...