బూస్టర్ డోసుపై మారటోరియం.. దేశాలకు డబ్ల్యూహెచ్ఓ సూచన
కరోనావైరస్ గత ఏడాదిన్నరపైగా మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది. వైరస్ నిరోధానికి వ్యాక్సిన్లు కనిపెట్టినా.. పెద్దగా ఉపయోగం లేదు. మ్యుటేట్ అవుతూ కొత్త వేరియంట్లుగా విజృంభిస్తోంది. వ్యాక్సీన్ వేసుకున్నా కరోనా రావడంతో మూడో డోస్...