35.2 C
Hyderabad
April 27, 2024 12: 52 PM
Slider ప్రత్యేకం

తాజాగా అమెరికాకు తాలిబాన్ పెద్దల హెచ్చరికలు

#taliban

అమెరికా మాటకు కట్టుబడి ఉండకపోతే విపరీత పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని తాలిబాన్లు హెచ్చరించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలు గడువు ముగిసేలోగా వెళ్లిపోవాలని వారు హెచ్చరించారు. ఆగస్టు 31లోపు అమెరికా సేనలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి వెళ్లిపోవాలని వారన్నారు. ఇప్పటికే తాము విధించిన గడువును దాటి అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్థాన్ లో ఉంటున్నదని వారన్నారు. మే 1వ తేదీకల్లా అమెరికా సేనలు ఆఫ్ఘనిస్థాన్ ను ఖాళీ చేయాల్సి ఉందని అయితే అమెరికా ఆ పని చేయలేదని, ఈ సారి గడువు దాటే ఊరుకునేది లేదని తాలిబాన్లు హెచ్చరించారు.   

Related posts

శబరిమలలో దర్శనం ఇచ్చిన మకరజ్యోతి

Satyam NEWS

మున్సిపల్ వ్యర్ధాల నిర్వహణకు తమిళనాడు అధికారుల ప్రశంస

Satyam NEWS

సూర్యాపేట జిల్లా బ్రాహ్మణ పరిషత్ కన్వీనర్ గా శ్రీ రామయ్య శర్మ

Satyam NEWS

Leave a Comment