33.7 C
Hyderabad
April 30, 2024 01: 09 AM
Slider మహబూబ్ నగర్

నల్లమల రేంజ్ పరిధిలో అక్రమ కలప స్వాధీనం

#Teakwood

నల్లమల్ల రేంజ్ పరిధిలో కొల్లాపూర్ రేంజ్ ఆఫీసర్ రవీందర్ దాడులు చేశారు. అక్రమంగా దాచిపెట్టిన  కలపను  స్వాధీనం చేసుకున్నారు.

సోమవారం కొల్లాపూర్ మండల పరిధిలోని మొల్ల చింతలపల్లి  గ్రామంలో నల్లమల అటవీ ప్రాంతం నుంచి  అక్రమంగా తీసుకొచ్చి దాచిపెట్టిన  టెక్ కలపను  గుర్తించారు.

కలపను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రేంజ్ ఆఫీసర్ రవీందర్ మాట్లాడారు. టేకు కలప సుమారు15000 రూ.విలువ చేస్తుందన్నారు.

వాటిని స్వాధీనం చేసుకొని  మొల్ల చింతపల్లి డిపోకు తరలించి సీజ్ చేశామన్నారు. ఈ దాడిలో ట్రైనింగ్ రేంజ్ ఆఫీసర్ దండు ఎల్లయ్య, ఏఆర్, చంద్రశేఖర్ ,సంతోష్, గోపాల్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ ముక్త భారత్… ఇంత ఈజీగా అయిపోతున్నదే….

Satyam NEWS

30 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చేది లేదు

Satyam NEWS

హరీశ్‌రావుతో కోమటిరెడ్డి రాజకీయం???

Satyam NEWS

Leave a Comment