Slider ఆధ్యాత్మికం

తిరుమలలో వైకుంఠ ద్వారాలు మూసివేత డిసెంబర్ 25న

vaikunta-dwar-darshanam.jpg

తిరుమల: వి ఐ పీ ల రద్దీ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వెంకన్న భక్తులువైకుంఠ ద్వార దర్శనాని కి తిరుమల చేరుకోవడం తో కిక్కిరిసిన ఏడుకొండలు ఊపిరి పీల్చు కున్నాయి. ఏకాదశి, ద్వాదశి ఘడియలు ముగియడంతో శ్రీవారి ఆలయంలో బుధవారం వేకువజామున వైకుంఠ ద్వారాలు మూసివేసారు.

తిరిగి ఈ ఏడాది డిసెంబర్ 25న వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని లక్షా 74 వేల 738 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పించింది.కొంత వి ఐ పీ లకు రాజకీయ నాయకులకు పెద్ద పీఠ వేసిందని టి టి డి అప ప్రద మూట కట్టు కున్న ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు ముగియడంతో టీటీడీ, విజిలెన్స్, పోలీసు యంత్రాంగం హర్షాన్ని వ్యక్తం చేసింది

.

Related posts

గోతికాడ నక్కల్లా ఉన్నారు ప్రతిపక్షాల వాళ్లు

Satyam NEWS

కబ్జాదారుల నుండి బతుకమ్మ కుంట సబ్ స్టేషన్ స్థలం కాపాడండి

Satyam NEWS

సీజనల్ వ్యాధుల నివారణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment