28.7 C
Hyderabad
April 28, 2024 06: 08 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన

#rain in hyderabad

రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా తెలిపింది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.

ఒకటి రెండు చోట్ల మాత్రం భారీ వర్షం పడొచ్చని చెప్పింది. ఈ క్రమంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చనేది వాతావరణ శాఖ అంచనా.

మధ్యప్రదేశ్ విధర్భ, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ తమిళనాడు వరకూ సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిందని, ఈ ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోందని వాతావరణ శాఖ తన తాజా నివేదికలో పేర్కొంది.

Related posts

ఆకట్టుకుంటున్న అక్కినేని నాగచైతన్య “థ్యాంక్యూ” టీజర్

Satyam NEWS

మెడికో మర్డర్:వైద్య విద్యార్థిని దారుణంగా కొట్టి చంపారు

Satyam NEWS

14న కాజ శ్రీ అగస్తేశ్వర స్వామి ఏడవ వార్షికోత్సవ మహోత్సవం

Bhavani

Leave a Comment