38.2 C
Hyderabad
April 28, 2024 19: 53 PM
Slider ఆదిలాబాద్

నిర్మల్ కోర్టు వర్తికల్ అధికారులకు ఒక రోజు శిక్షణ

nirmal police 26

నిర్మల్ జిల్లా యస్.పి సి.శశిధర్ రాజు ఆదేశానుసారం స్టేషన్ రైటర్స్ వర్టికల్ అధికారులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సి.ఐ. సొన్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులను వెంటనే రిసెప్షన్ అధికారులు పిటీషన్ మేనేజిమెంట్ లో నమోదు చేయాలని కోరారు. FIR నుండి ఛార్జ్ షీట్ వరకు మొత్తం 7 ఇంటిగ్రేటెడ్ ఫార్మ్స్ అన్నింటిని నాణ్యమైన డేటా తో ఉంచాలని ఆయన అన్నారు. సి.సి.టి.యన్.యస్. అప్లికేషను లో నమోదు చేసి కోర్ట్ కు ఛార్జ్ షీట్ ను పంపేటప్పుడు ఒకటికి రెండుసార్లు పునః పరిశీలించాలని సూచించారు. ఆ తరువాతనే కోర్టుకు  పంపాలని, ఎట్టి పరిస్తితులలోనూ ఒక్కసారి కోర్ట్ కు పోయిన ఛార్జ్ షీట్ లు తిరిగి రాకుండా జాగ్రత్తగా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలనీ తెలిపారు.

Related posts

ఈ పుట్టినరోజు ఒక మెమరబుల్ వీకే న‌రేష్‌

Sub Editor

ఆసుపత్రి భవనం పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్య

Satyam NEWS

ములుగు బిజెపి ఆధ్వర్యంలో పండిత్ దీన దయాళ్ జయంతి

Satyam NEWS

Leave a Comment