31.2 C
Hyderabad
May 3, 2024 00: 22 AM
Slider ప్రత్యేకం

బండి సంజయ్ పై దాడి చేసింది టీఆర్ఎస్ నేత?

#Vijayareddy

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై జరిగిన దాడి సందర్భంగా టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్ధి విజయారెడ్డి అక్కడే ఉండటం చర్చనీయాంశమైంది.

ఆమె అనుచరులు బండి సంజయ్ కారును నిలుపుదల చేయడం, ఆయన కారు అద్దాలు పగలగొట్టడం వీడియోలలో స్పష్టంగా కనిపించింది.

బండి సంజయ్ పై హత్యాయత్నం జరగడం తీవ్ర పరిణామంగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. పోలీసు అధికారులు ప్రాణాలకు తెగించి దాడిని అడ్డుకున్నారు.

బండి సంజయ్ పై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉండటంతో విజయారెడ్డి పైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts

అమరావతి రాజధాని అనేవాడ్ని తరిమికొట్టండి: స్పీకర్ తమ్మినేని

Satyam NEWS

అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

Murali Krishna

నేను తొలేళ్ల రోజునే అమ్మవారిని దర్శనం చేసుకుంటా…!

Satyam NEWS

Leave a Comment