29.7 C
Hyderabad
May 3, 2024 04: 40 AM
Slider మహబూబ్ నగర్

టిఆర్ఎస్ తాలూకా యూత్ అధ్యక్షుడిగా అమర్ నాథ్

#TRS Youth

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా సారంగి అమర్ నాథ్ ను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నియమించారు. గురువారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి  నిరంజన్ రెడ్డి సమక్షంలో అమర్ నాథ్ ను తాలూకా యూత్ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  తెలిపారు.

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమర్ నాథ్ ను ప్రోత్సహిస్తూ పార్టీ  కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ  విజయవంతం చేయాలని సూచిస్తూ అభినందించారు. బుధవారం రాత్రి నాయకులకు, యూవతకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ టిఆర్ఎస్ పార్టీ బాధ్యతలను అప్పగించారు.

ఈ సందర్భంగా సారంగి అమర్ నాథ్ ను తాలూకా యూత్ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం అమర్ నాథ్,సుంకరి శివ మంత్రి సింగిరెడ్డి ని శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి ప్రత్యే కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

చైనాలో ప్రమాదకర 71 రకాల వైరస్ ల కలకలం

Sub Editor

వనపర్తిలో ఏసీబీకి పట్టుబడిన జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్

Satyam NEWS

పిసిసి అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన రాగిడి

Satyam NEWS

Leave a Comment