38.2 C
Hyderabad
April 29, 2024 13: 05 PM
Slider ప్రపంచం

చైనాలో ప్రమాదకర 71 రకాల వైరస్ ల కలకలం

కరోనా మహమ్మారి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో మరోసారి వైరస్‌ల కలకలం మొదలైంది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 71 రకాల వైరస్​లను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో 18 ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌ వైరస్‌ జంతువుల నుంచే మనుషులకు సోకిందని పలు పరిశోధనలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలోనే చైనాలోని జంతుమాంసం మార్కెట్లే లక్ష్యంగా.. చైనా, అమెరికా, బెల్జియం, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరీక్షలు చేశారు. 16 రకాల వివిధ జాతులకు చెందిన 1,725 వన్య ప్రాణులపై ఈ పరీక్షలు జరిపారు.

Related posts

రెండు రోజులుగా తగ్గుతున్న కరోనా కేసులు

Satyam NEWS

రైతులకు కొత్తగా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలి

Satyam NEWS

ఇంగ్లీష్ మీడియం తప్పని సరి చేసే జీవోల నిలిపివేత

Satyam NEWS

Leave a Comment