24.7 C
Hyderabad
March 26, 2025 10: 49 AM
Slider తెలంగాణ

సంక్రాంతి పండగకు 4,940 ప్రత్యేక బస్సులు

RAJADHANI-banner-2

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ విస్త్రత ఏర్పాట్లు చేస్తున్నది. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడిపించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న బస్సులతో పాటు పండగ కోసం ప్రత్యేకంగా 4,940 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 10 తేదీ నుంచి 13వ తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్‌ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. MGBS, జూబ్లీ బస్‌స్టేషన్‌ల నుంచి పలు ప్రాంతాలకు సర్వీసులు నడుస్తాయన్నారు. పండగ కోసం వెళ్లే ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్‌ చేసుకునే సౌకర్యం కూడా ఉందని తెలిపారు.

Related posts

వ్యయంపైనే అనుమానాలు

Murali Krishna

గ‌డ‌చిన అయిదేళ్ల‌లో రాష్ట్రానికి అన్యాయ‌మే జ‌రిగింది

Satyam NEWS

ఘ‌నంగా ఆంజనేయుని 60 అడుగుల విగ్రహ శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment