35.2 C
Hyderabad
April 27, 2024 13: 15 PM
Slider తూర్పుగోదావరి

రాజమండ్రి వైసీపీ ఎంపి అభ్యర్థిగా నటుడు సుమన్?

#Suman Sanadi

రాజమండ్రి వైసీపీ ఎంపి అభ్యర్థిగా సినీ నటుడు సుమన్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ అగ్రనేతలు ఆయనతో చర్చించినట్లు సమాచారం. ఇక్కడ ఎంపిగా పోటీచేసిన మార్గాని భరత్ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమన్ ఎంపీగా పోటీ చేస్తే బీసీ ఓట్లు గంపగుత్తగా పడే ఛాన్స్ ఉంటుందని వైసీపీ భావిస్తోంది.

Related posts

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ ఓటరుగా మారిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్

Satyam NEWS

అక్రమంగా రవాణా చేస్తున్న గ్రానైటు లారీల స్వాధీనం

Satyam NEWS

Leave a Comment