37.2 C
Hyderabad
April 26, 2024 22: 08 PM
Slider ప్రపంచం

జో బైడెన్ గెలుపును ఖరారు చేసిన అమెరికన్ కాంగ్రెస్

#USCongress

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు లైన్ క్లియర్ అయింది. జో బైడెన్ గెలుపును అధికారికంగా యూఎస్ కాంగ్రెస్ ధృవీకరించింది.

యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశం గురువారం నాడు తదుపరి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ను, ఉపాధ్యక్షురాలిగా కమలా హారీస్ విజయాన్ని అధికారికంగా ధృవీకరించింది.

కేపిటల్ ఘటన చోటు చేసుకొన్న కొన్ని గంటల తర్వాత యూఎస్ కాంగ్రెస్ బైడెన్, హరీస్ ల విజయాన్ని అధికారికంగా ధృవీకరించింది.

Related posts

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

అమర జవాన్‌ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం

Satyam NEWS

శ్వేతా మహంతి కేంద్ర సర్వీస్ లోకి బదిలీ

Bhavani

Leave a Comment