38.2 C
Hyderabad
April 29, 2024 12: 06 PM
Slider ప్రపంచం

ఉత్తర కొరియాకు దీటుగా సమాధానం చెప్పిన అమెరికా

#missile

జపాన్‌పై ఉత్తర కొరియా మంగళవారం నాడు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినందుకు ప్రతిస్పందనగా నేడు దక్షిణ కొరియా, అమెరికా తూర్పు సముద్రంలోకి నాలుగు భూమి నుండి భూమికి క్షిపణులను ప్రయోగించాయి. దక్షిణ కొరియా, అమెరికా ఒక్కొక్కటి రెండు ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ (ATACMS) క్షిపణులను ప్రయోగించాయి. తాము ఆశించిన లక్ష్యాలను ఇవి చేధించాయని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్-యోల్ ఉత్తర కొరియా ప్రయోగాన్ని “రెచ్చగొట్టే చర్య” అని అభివర్ణించారు. దానికి “కఠినమైన ప్రతిస్పందన” ఉంటుందని చెప్పి అలానే  చేశారు. మంగళవారం నాడు దక్షిణ కొరియా అమెరికా ఫైటర్ జెట్‌లు పసుపు సముద్రంలో ఒక లక్ష్యం వద్ద బాంబు డ్రిల్ నిర్వహించాయి.

Related posts

24 న కోట వ‌ద్ద సీపీఎం ఆధ్వ‌ర్యంలో మ‌హా ప్ర‌ద‌ర్శ‌న‌…..!

Satyam NEWS

రైతులు పండించిన ప్రతి గింజను కొంటాం

Bhavani

దగ్గరుండి కులాంతర వివాహం చేసిన దళిత గిరిజన నాయకులు

Satyam NEWS

Leave a Comment