29.7 C
Hyderabad
May 2, 2024 03: 15 AM
Slider ప్రపంచం

చెమటతో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ గుర్తింపు..

డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు సూది కాటు నుంచి తప్పించుకోవచ్చు. తాజాగా అమెరికా సైంటిస్టులు శరీరంపై వచ్చే చెమట ఆధారంగా రక్తంలో చక్కెర స్థాయిలను గుర్తించవచ్చని అంటున్నారు. ఈ పరికరాన్ని చేతిపై ధరించడం ద్వారా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను గుర్తించవచ్చు అంటున్నారు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు.

ఈ పరికరం రక్తంతో పోలిస్తే చెమటలోని గ్లూకోజ్‌ ను 100 రెట్లు ఎక్కువగా గుర్తించడంలో పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. దీనిలో ఎలాంటి ఎంజైమ్‌లు ఉపయోగించలేదని, అందువల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.

Related posts

అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేసీఆర్

Bhavani

విషవాయువు లీక్ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

Satyam NEWS

ముంపు ప్రదేశాలను తనిఖీలు చేసిన ములుగు జిల్లా కలెక్టర్

Satyam NEWS

Leave a Comment