ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఉషారాణిని నియమించారు. ఇప్పటి వరకూ కేంద్ర సర్వీసులలో ఉన్న ఉషారాణి తిరిగి రాష్ట్ర సర్వీసులకు వస్తున్నారు. ఇప్పటి వరకూ రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పని చేసిన మన్మోహన్ సింగ్ నేడు పదవీ విరమణ చేశారు. రెవెన్యూ కార్య దర్శిగా పదవి విరమణ చేసిన మన్మోహన్ సింగ్ ను అదే రెవెన్యూ శాఖ కు సలహాదారుడుగా నియమించనున్నారు. అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖ ను ఉషారాణికి అప్పగించడం ముఖ్యమైన నిర్ణయం. ఉషారాణి అత్యంత సమర్ధత ఉన్న అధికారిణిగా గుర్తింపు పొందారు.
previous post