38.2 C
Hyderabad
April 29, 2024 21: 37 PM
Slider ప్రపంచం

వల్కనో ఎఫెక్ట్ : ఫిలిప్పీన్స్‌లో తాల్ అగ్నిపర్వతం బ్లాస్ట్ లావా తో ఇబ్బంది

valcono in philipines

సోమవారం ఫిలిప్పీన్స్‌ దేశంలోని తాల్ అగ్నిపర్వతం బ్లాస్ట్ కావడం తో లావా వెదజల్లింది. తాల్ అగ్నిపర్వతం పేలుడు కారణంగా లావా ప్రవహించడంతో అక్కడి నుండి 8వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. అగ్నిపర్వతం పేలుడుతో వెదజల్లిన లావా, పొగ వల్ల ఫిలిప్ఫీన్స్ దేశంలో ఇక్కడి ప్రజలు టీవీర ఇబ్బందులకు గురవుతున్నారు.అగ్నిపరత్వం పేలుడు వల్ల వ్యవసాయ భూములు, భవనాలు దెబ్బతిన్నాయి. మనీలా నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో లావా వల్ల దుమ్ముధూళి వ్యాపించడంతో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు .దీనితో సోమవారం 286 విమానాల రాకపోకలను రద్దు చేశారు.

Related posts

సోనియమ్మ రాజ్యం కోసం రాబోయే 18 నెలలు దీక్షగా పనిచేయాలి

Satyam NEWS

దేశ సమైక్యతకు పి.వి ఎనలేని కృషి

Satyam NEWS

గువ్వలగూడా లో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment