26.2 C
Hyderabad
December 11, 2024 18: 42 PM
Slider చిత్తూరు

తుడా సెక్రటరీగా జి.వెంకట నారాయణ బాధ్యతలు స్వీకరణ

#venkataramana

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) సెక్రటరీ గా జి.వెంకట నారాయణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వీసీ హరికృష్ణ కు పుష్పగుచ్చం అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో తుడా ఛైర్మెన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి రూరల్ ఎంపిడిఓ గా జి.వెంకట నారాయణ పదోన్నతి పై జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ గా వైఎస్సార్ కడప  జిల్లా కు బదిలీపై వెళ్ళారు. తిరిగి అక్కడ నుంచి తుడా సెక్రటరీ గా బదిలీపై వచ్చారు. తుడా సిబ్బంది, పంచాయతీ అధికారులు పలువురు తుడా సెక్రటరీకి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ పనిచేస్తున్న సెక్రటరీ లక్ష్మీ మాతృ సంస్థ రిపోర్ట్ చేసుకోనున్నారు.

Related posts

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మృతి

Satyam NEWS

స్థానిక ఎన్నికలపై జనసేనాని సంచలన నిర్ణయం

Satyam NEWS

విద్యుత్ అధికారుల పై హత్య కేసును నమోదు చేయాలి

Satyam NEWS

Leave a Comment