29.7 C
Hyderabad
May 3, 2024 06: 55 AM
Slider విజయనగరం

ఉత్తరాంధ్ర లో వైజాగ్ రేంజ్ పోలీసు డ్యూటీ మీట్ ఆరంభం

#Vizag Police Duty Meet

వైజాగ్ రేంజ్ పోలీసు డ్యూటీ మీట్ విజయనగరం పోలీసు బ్యారెక్స్ లో ప్రారంభమైంది.

విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ తో పాటు విశాఖ ఎస్పీ కృష్ణా రావు, శ్రీకాకుళం ఎస్పీ అమిటి బర్దార్ లు ఇందులో పాల్గొన్నారు.

ఈ మీట్ ను విజయనగరం జిల్లా న్యాయమూర్తి గోపీ, విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు ప్రారంభించారు.

Related posts

అమ్మాయిలూ మీకు భరోసాగా షీ టీమ్స్ ఉన్నాయి

Bhavani

ఓటమి భయంతో దాడులు చేస్తున్న వైసీపీ గూండాలు

Satyam NEWS

దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ లక్ష్యo

Murali Krishna

Leave a Comment