Slider మహబూబ్ నగర్

వనపర్తి డిఎస్ పి కార్యాలయానికి కరోనా పాజిటీవ్

#Wanaparty Police

కరోనా వైరస్ విజృంభణ తీవ్రంగా ఉంది. నిన్నమొన్నటి వరకూ కరోనా వారియర్స్ గా ఉన్న పోలీసులకు కరోనా సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.

తాజాగా వనపర్తి డిఎస్ పి కార్యాలయంలో పని చేస్తున్న వారందరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. దాంతో వనపర్తి డిఎస్ పి కార్యాలయాన్ని మూసి వేశారు. పరిసరాలు పరిశుభ్రం చేస్తున్నారు. పోలీసు సిబ్బందిని క్వారంటైన్ కు పంపించారు.

Related posts

చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాపై దాడులా?

Satyam NEWS

రైతుల ఉసురు పోసుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాలు

Satyam NEWS

ఫియర్ ప్రాబ్లమ్: పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!