39.2 C
Hyderabad
April 28, 2024 14: 49 PM
Slider హైదరాబాద్

రివర్స్ గేర్ :నా భార్య కొడుతుంది సార్‌ మీరే కాపాడాలి

wife beating save me police

భర్త కొడుతున్నాడని పోలీసు స్టేషన్లకు వచ్చే మహిళలను చూశాం కానీ తన భార్య తనను బాదుతుందని ఠాణాకు భర్త రావడం చూసి అక్కడున్న వారు నోరెళ్లబెట్టారు.నా భార్య కొట్టింది ఆ దెబ్బలను నేను తట్టుకోలేకపోతున్నాను.ఇంటికి వెళితే మళ్లీ కొడుతుంది సార్‌ మీరే కాపాడండంటూ బషీరాబాద్‌ మండలం జీవన్గీకి చెందిన షాదుల్లా బషీరాబాద్‌ ఠాణాకు వచ్చి ఎస్సై గిరిని వేడుకున్నారు.

ఎందుకు గొడవ నీ భార్య ఎందుకు కొట్టిందని ఆయన అడిగితే ఏమీలేదు సార్‌ సంసార విషయంలో గొడవలు అంతే అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. సరే,ఆమెను పిలిపించి సర్దిచెబుతా కౌన్సిలింగ్ తో మీ కాపురం లో కలతలు రాకుండా చూస్తా అని సముదాయించి బాధితున్ని ఇంటికి పంపించాడు ఆ ఎస్సై.

Related posts

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు నమోదు చేసుకోండి

Satyam NEWS

కాకతీయతో జల సిరిలొలుకుతున్న చెరువులు

Satyam NEWS

వీడి ప్రేమ పాడుగానూ… ఇదేం ప్రేమ… ఇదేం దౌర్జన్యం

Satyam NEWS

Leave a Comment