39.2 C
Hyderabad
April 30, 2024 21: 12 PM
Slider ముఖ్యంశాలు

శాంతి భద్రతల డ్యూటీ కి మహిళా పోలీస్ దూరం

#Women Police

గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఇతర శాఖలతో సమన్వయ పరుచుకుని వారికి కావల్సిన పూర్తి సహాయసహకారాలు అందించడం మహిళా పోలీస్ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం అని, గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళ పోలీస్ ను పోలీస్ శాఖలోని సాధారణ విధులైన బందోబస్తు, రిసెప్షన్ మరియు శాంతి భద్రతల వంటి వాటికి వినియోగించడం,

తరచుగా పోలీస్ స్టేషన్ కు పిలిపించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని పోలీస్ కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జిల్లా ఎస్పీలకు డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా అందుకు విరుద్ధంగా మహిళా పోలీస్ ను పోలీస్ విధులకు వినియోగించినట్లయితే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొనడం జరిగింది.

Related posts

దావోస్​లో ప్రపంచ దిగ్గజ కంపెనీలతో సీఎం రేవంత్​రెడ్డి భేటీ

Satyam NEWS

క‌రోనా దృష్ట్యా న్యూ ఇయ‌ర్ వేడుక‌లు ర‌ద్దు

Satyam NEWS

న్యూడ్ ఫొటోల కోసం అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసే కీచకుడు

Satyam NEWS

Leave a Comment