39.2 C
Hyderabad
May 3, 2024 11: 10 AM
Slider నల్గొండ

వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో బయన్నకు ప్రధమ బహుమతి

#Photographer

181 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకుని నల్లగొండ జిల్లా ఫోటో, వీడియోగ్రాఫేర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పోటీలో చిట్యాలకు చెందిన సీనియర్ ఫొటో గ్రాఫర్, జర్నలిస్ట్ ఏళ్ల బయన్న తీసిన చిత్రానికి ప్రధమ బహుమతి లభించింది.

ఈ జిల్లాస్థాయి అవార్డును నల్గొండ లో జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీమన్నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా బయన్న అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వున్న రామకృష్ణ, సీనియర్ ఫోటోగ్రాఫర్ మట్టపల్లి పాల్గొన్నారు.

ఇంకా, ఫోటోగ్రాఫర్ లు సంజీవ,పి.వేణుమాధవ్,రంగ విజయకుమార్, మల్లేష్, ఎలియస్, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి బహుమతిని అందుకున్న బయన్నను మిత్రులు, శ్రేయోభిలాషులు,ఫోటోగ్రాఫర్ లు అభినందించారు.

Related posts

ప్రజలందరికీ ఉచితంగా విద్య వైద్యం అందించాలి: టిపీటీయఫ్

Satyam NEWS

ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర పై వ్యాసరచన పోటీలు

Satyam NEWS

యువరాజు కేటీఆర్ రాక… పోలీసుల ఓవర్ యాక్షన్

Satyam NEWS

Leave a Comment