29.7 C
Hyderabad
May 2, 2024 05: 57 AM
Slider సినిమా

సస్టెయిన్ కార్ట్ ప్రారంభించిన అక్కినేని నాగార్జున

#AkkineniNagarjuna

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, అమల నేడు సస్టెయిన్ కార్ట్ డాట్ కామ్ (www.sustainkart.com) వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ  వినియోగదారులు కోరుకునే  విస్తృత ఉత్పత్తులన్నింటినీ ఒకే చోట ఉంచారని అన్నారు. పాన్ ఇండియా సేవలతో  సుస్టెయిన్ కార్ట్, అందుబాటులోకి  తీసుకురావడం అభినందనీయమని తెలిపారు.

 సుస్టైన్‌కార్ట్‌ను ప్రారంభించినందుకు గర్వంగా ఉందని నాగార్జున  అన్నారు. శిల్పా రెడ్డి, కాంతి దత్ మాట్లాడుతూ  సస్టెయిన్ కార్ట్  బయోడిగ్రేడబుల్, సేంద్రీయ, అప్‌సైకిల్, ఎర్తి, రీసైక్లేబుల్ ఉత్పత్తులనే ఉంచుతుందని వివరించారు.

ప్రకృతి ప్రకృతి పరంగా తయారయ్యే ఫ్యాషన్ నుండి ఆహారం, ఫర్నిచర్ , డెకర్ వరకు చాలా వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మరిన్ని వివరాల కోసం  యాంపిల్ రీచ్ PR: 9542976567 ని సంప్రదించాలని కోరారు.

Related posts

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం కేసీఆర్‌ భేటీ

Satyam NEWS

Assurance: నాయీ బ్రాహ్మణులకు అండగా ఉంటాం

Satyam NEWS

ఎస్వీబీసీ ఛానల్ పై సమీక్ష

Murali Krishna

Leave a Comment