వరంగల్ పోచమ్మ మైదన్ జంక్షన్లో డ్రైంకెన్ డ్రైవ్ లో పట్టుపడ్డ ముగ్గురు యువకులు హల్ చల్ చేసారు.మద్యం మత్తులో ఏకంగా ట్రాఫిక్ ఎస్సై పైకి తిరగపడుతూ ట్రాఫిక్ పోలిసులతో అసభ్యకరంగా మాట్లాడుతూ రే చ్చిపోయారు…
ఫైన్ వేసాను కోర్టులో కట్టుకోని కౌన్సిలింగ్ అయ్యక బైక్ ఇస్తాను అని చేప్పిన ఎస్సై పైకి బైక్ ఇవ్వరా అంటు తిరగపడ్డారు..మీరు కాదు వీడియోలు తీసేది మేము తీయాలి మీ విడియోలు అంటూ దూషియించారు
మద్యం సేవించిన యువకులు తిడుతున్న ట్రాఫిక్ పోలిసులు సంయమనం పాటిస్తూ అక్కడ నుంచి వె ళ్ళిపోయారు…