28.7 C
Hyderabad
April 26, 2024 10: 31 AM
Slider ప్రత్యేకం

బడ్జెట్ డిమాండ్: బీసీల సంక్షేమానికి 7 వేల కోట్లు కావాలి

gangula kamalakar

రాష్ట్రంలో బీసీ ల సంక్షేమానికి 7 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావుతో నేడు ఆయన సమావేశమయ్యారు. బీసీ సంక్షేమశాఖ అవసరాలను ఆయన మంత్రి వివరించారు. ఈ సమావేశంలో అర్ధిక మంత్రితో బాటు సంబంధిత అధికారులు కూడా ఉన్నారు.

తెలంగాణ జనాభాలో 54 శాతం ఉన్న బీసీ ల జనాభాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించి బీసీ లకు పెద్ద పీఠ వేయాలని ఆర్థిక శాఖ మంత్రి ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, బీసీ,ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related posts

తిరుపతిలో కుండపోత వర్షం… మునిగిపోయిన మధురానగర్ వీధులు

Satyam NEWS

థాంక్యూ గాడ్: అగ్గి నుంచి అడవులు కాపాడుకున్నాం

Satyam NEWS

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం..

Sub Editor

Leave a Comment