37.2 C
Hyderabad
April 26, 2024 22: 18 PM
Slider సినిమా

గ్లామర్: దిల్ సుఖనగర్ లో టాలీవుడ్ నటి సందడి

pjimage (6)

హైదరాబాద్ దిల్ సుఖనగర్ లోని  చైతన్యవురి లో గల   మణి కంఠ క్రౌన్ లో నూతనంగా ఏర్పాటు  చేసిన లెనిన్‌ హౌస్‌ 8వ షో రూమ్ ను టాలీవుడ్ నటి, ఇస్మార్ట్‌ శంకర్‌ ఫేమ్‌ నభానటేష్‌ ప్రారంభించారు.

ఈ సందర్బంగా నభానటేష్‌ మాట్లాడుతూ  లెనిన్ దుస్తుల్లో  హుందతనమే వేరని, ఈ లెనిన్ వస్త్రో ఉత్పత్తులు ధరించడం వలన ఒంటికి ఎంతో చల్లదనం కూడా ఇస్తుందని  అన్నారు. ఈ దుస్తులు కొత్త ఫాషన్ ట్రెండ్ అని, యువత కూడా ఎంతో ఆధరిస్తున్నారని చెప్పారు.

సంస్థ ప్రారంభించిన కొద్ది కాలంలోనే ప్రజల ఆదరాభిమానాలతో తమ 8వ స్టోర్‌గా, హైదరాబాద్ లొ  మొదటి ప్రాంచైజిని  అని  కాకతీయ ఫ్యాబ్రిక్స్‌  డైరక్టర్స్‌ శ్రీకాంత్‌ అవిర్నేని, ఉప్పలపాటి కళ్యాణ చక్రవర్తి, వజ్జా తిరుపతిరావు తెలిపారు.  అత్యంత మన్నికగల నాణ్యమైన లెనిన్‌ వస్త్రాలు, అన్ని రంగుల్లో, అన్ని కంపెనీల లెనిన్‌ వస్త్రాలను ఒకే చోట లభించే విధంగా లెనిన్ హౌస్ ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు.

ఈ షోరూమ్‌లో లెనిన్‌ ఫ్యాబ్రిక్‌, లెనిన్‌ దుపట్టాస్‌, లెనిన్‌ రెడీమేడ్‌ వస్త్రాలు అందుబాటులో ఉండబోతున్నాయి. త్వరలో లెనిన్‌ కిడ్స్‌వేర్‌ను కూడా అందుబాటులో ఉంచుతామని ప్రాంచైజీ నిర్వాహకులు గంగాధర్ తెలిపారు.

Related posts

Tuwj మేడ్చల్ జిల్లా ద్వితీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

Satyam NEWS

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన హీరో శర్వానంద్

Satyam NEWS

లోక్ అదాలత్ ల ద్వారా కేసులను పరిష్కరించుకోవాలి

Murali Krishna

Leave a Comment