30.7 C
Hyderabad
April 29, 2024 06: 14 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్ నిర్వాహకుడు కారుకు చలాన

#wanaparthypolice

వనపర్తిలో  స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్ నిర్వాహకుడు శివప్రసాద్ తన  ఇన్నోవా కార్  నెంబర్ టీఎస్ 31టి4599కు  అద్దాలకు బ్లాక్ స్టిక్కర్ అంటించుకుని, ముందు నెంబర్ ప్లేట్ లేకుండా, అలాగే టాక్సీ నెంబర్ ప్లేట్( ఎల్లో) కాకుండా వైట్ నెంబర్ ప్లేట్ పెట్టించుకోని తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించామని టౌన్ ఎస్. ఐ. మధుసూదన్ విలేకరులకు తెలిపారు.

ఆయన కారుకు ఉన్న  బ్లాక్ స్టిక్కర్స్ తీయించి, ముందు నెంబర్ ప్లేట్ లేనందుకు, బ్లాక్ స్టిక్కర్ వేసినందుకు, టాక్సీ నెంబర్ ప్లేట్ కి బదులు వైట్ నెంబర్ ప్లేట్ కారుకు పెట్టినందుకు  మోటార్ వాహనాల చట్టం  ప్రకారం చలానా విధించామని ఆయన చెప్పారు.

ఎవరైనా తమ కార్ల అద్దాలకు బ్లాక్ స్టిక్కర్ అంటించినా, నెంబర్ ప్లేట్ సరిగా పెట్టుకోకున్నా  చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ రిపోర్టర్

Related posts

టెర్రర్: 426 మంది రైతులపై ఏపీ పోలీసుల కేసులు

Satyam NEWS

కడప జిల్లా జడ్పీగిరి కోసం మేడా విజయశేఖర్ రెడ్డి యత్నం

Satyam NEWS

డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఎదురుతిరిగిన రెడ్లు

Bhavani

Leave a Comment