29.7 C
Hyderabad
May 2, 2024 04: 27 AM
Slider ముఖ్యంశాలు

హై ఎలర్ట్: హైదరాబాద్ లో మరో మూడు పాజిటీవ్ కేసులు

hyd police

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 36కు చేరాయి. కోకాపేట కు చెందిన 49 సంవత్సరాల వ్యక్తి కరోనా పాజిటివ్ వచ్చింది ఇతను లండన్ నుండి వచ్చాడు. చందా నగర్ కు చెందిన 39 సంవత్సరాల మహిళ జర్మనీ నుండి వచ్చింది ఈమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. బేగంపేటకు చెందిన 61 సంవత్సరాల వృద్ధురాలు సౌదీ అరేబియా నుండి వచ్చింది. ఈమెకు కరోనా పాజిటివ్ వచ్చింది.

Related posts

కువైట్ లో కరోనా తో కడప జిల్లా వాసి మృతి

Satyam NEWS

సౌదీ అరేబియాలో ఇంటి నుంచే ఈద్ కార్యక్రమం

Satyam NEWS

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతులమీదుగా హలో మీరా టీజర్

Bhavani

Leave a Comment