42.2 C
Hyderabad
April 26, 2024 17: 44 PM
Slider సినిమా

రియల్ హీరో: సిఎం సహాయ నిధికి నితిన్ 10 లక్షల విరాళం

Hero Nitin

సినీ హీరో నితిన్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు సాయంగా పది లక్షల రూపాయలు అందచేశాడు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకుని ఆయన పది లక్షల రూపాయల చెక్కును అందచేశారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ప్రజలకు అండగా ఉండాలని నితిన్ నిర్ణయించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందచేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హీరో నితిన్ ను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు.

Related posts

సీబీఐ అధికారిపైనే కేసు పెట్టిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు

Satyam NEWS

వైజాగ్ టు హైదరాబాద్: లిక్విడ్ గంజాయి స్మగ్లింగ్

Satyam NEWS

కాంగ్రెస్ లో చేరబోతున్న బిజెపి ఎంపి తండ్రి

Satyam NEWS

Leave a Comment