30.3 C
Hyderabad
March 15, 2025 10: 04 AM
Slider హైదరాబాద్

స్టూడెంట్స్ మిస్:లేఖ రాసి మరి వెళ్లిపోయారు

3 student miissing ccfootage

హైదరాబాద్ లోని సెయింట్ థెరిసా స్కూల్ లో పదో తరగతి చదువుతున్నముగ్గురు పాఠశాల విద్యార్థులు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఏఎస్ రావు నగర్ కు చెందిన ముగ్గురు పాఠశాల విద్యార్థులు ఒకేసారి అదృశ్యం కావడంపై పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. ఓ లెటర్ రాసిపెట్టిన వెళ్లిన విద్యార్థులు ఆచూకీకై ప్రత్యేక బృందాలతో గాలిస్తూ,

వారు ఎక్కడికి వెళ్లారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లోతమ బిడ్డలు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదుచేయడం తో రంగంలోకి దిగిన పోలీసులు, అన్ని సీసీటీవీ కెమెరాలనూ పరిశీలిస్తున్నారు.

Related posts

విజయనగరం జిల్లా కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు

Satyam NEWS

సంపూర్ణ ఆరోగ్యానికి తొలి వెయ్యి రోజుల స‌మ‌తుల ఆహార‌మే కీల‌కం

Satyam NEWS

మాస్క్ గొంతుకు కాదు నోటికి ముక్కుకు పెట్టుకోండి

Satyam NEWS

Leave a Comment