Slider జాతీయం

ఓన్లీ 4 :అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న ఆ నలుగురు

4 astronauts isro

అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములని తీసుకువెళ్లి తిరిగి భూమికి సురక్షితంగా తీసుకొచ్చే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అడుగులు వేస్తోంది. ఈ మిషన్‌ కోసం12 మంది ఎంపిక చేసింది. భారత్‌లో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరో స్పేస్‌ మెడిసిన్‌ (ఐఏఎం)లో వారికి కొన్ని పరీక్షలు నిర్వహించి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న నలుగురిని తుది జాబితాలోకి చేర్చింది.

ఈ నలుగురిలో మహిళలెవరికీ చోటు దక్కలేదు. అయితే వీరంతా భారత వైమానిక దళానికి చెందిన పైలట్లని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ వెల్లడించారు. మానవ లక్షణాలు కలిగిన ఒక రోబోని కూడా వ్యోమగాముల వెంట పంపించనున్నారు. .

Related posts

శబరిమలలో భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం

Satyam NEWS

ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ భూమిని కబ్జా

mamatha

నవంబర్ 27 నుండి ‘జీ 5’లో ‘మేక సూరి 2’

Sub Editor

Leave a Comment

error: Content is protected !!