29.7 C
Hyderabad
April 29, 2024 10: 34 AM
Slider హైదరాబాద్

68 నామినేషన్ల తిరస్కరణ!

ghmc-elecftions

జిహెచ్ఎంసి ఎన్నికలకు నామినేషన్ల పరిశీలనలో 68 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 1893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా నామినేషన్ల పరిశీలనలో 68 అభ్యర్థుల నామినేషన్లను సంబంధిత రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. తిరస్కరణకు గురైన నామినేషన్ల అనంతరం బి.జె.పి నుండి 539, సి.పి.ఐ నుండి 22, సి.పి.ఐ(ఎం) నుండి 19, కాంగ్రెస్ నుండి 348, ఎం.ఐ.ఎం నుండి 72, టి.ఆర్.ఎస్ నుండి 527 మంది, టి.డి.పి నుండి 202, రికగనైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుండి 143, స్వతంత్రులు 613 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ జర‌గ‌నుంది. అనంత‌రం ఎంత‌మంది అభ్య‌ర్థులు ఆయా పార్టీల నుంచి బ‌రిలో ఉండ‌నున్నారో తేట‌తెల్లం కానుంది.

Related posts

ఏడు గంటల పాటు కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్ష…!

Satyam NEWS

గుడ్ వర్క్: పేదలకు నిత్యావసరాలు పంచిన సిపిఎం

Satyam NEWS

పోలీసుల‌ ఆర్థిక క‌ష్టాలు తీరేనా.. స‌కాలంలో జీతాలందేనా!!!

Sub Editor

Leave a Comment