29.7 C
Hyderabad
April 29, 2024 08: 59 AM
Slider ముఖ్యంశాలు

ఘనంగా కాటమయ్య పండుగ

#Katamaiya festival

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామం లో గౌడకులస్తులు కుల దైవం అయిన కాటమయ్య పండుగను ఘనంగా నిర్వహించారు..మహిళలు, నీళ్ల బిందె లతో ఊరేగింపు చేశారు..సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

విగ్రహానికి పూల మాలలు వేసి కొబ్బరి కాయలు కొట్టారు..రాజ్యాంగ నిర్మాత డా,,బి.ఆర్ అంబేద్కర్,జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహాలకు రైల్వే యుజర్స్ జోనల్ మెంబర్ యరగాని నాగన్న గౌడ్ పూల మాలలు వేశారు.. గౌడ కులస్తులు ఉత్సహం తో నాట్యం చేశారు..కన్నుల పండుగ గా వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు..

Related posts

అగ్రవర్ణాల వేధింపుతోనే సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

న్యూ డైరెక్షన్: జమిలి ఎన్నికలతో ప్రయోజనాలు ఎన్నో

Satyam NEWS

Leave a Comment