38.2 C
Hyderabad
April 29, 2024 21: 07 PM
Slider నెల్లూరు

ఎంపి ఆదాలకు భారీ సత్కారం

#MP savers

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆయన స్వగృహంలో గురువారం జిల్లా వైసీపీ యువజన విభాగం భారీ సత్కారాన్ని జరిపింది. వైసిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఎంపికైన మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి తనకు పదవి లభించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

మేళతాళాలతో, బాణ సంచాతో అధిక సంఖ్యలో యువకులతో తరలివచ్చారు. భారీ గజమాలతో సత్కరించి తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్రెడ్డి, మైపాడు అల్లాబక్షు, పాలకీర్తి రవి, జీవన్ ప్రసాద్, నగరంలోని పలు ప్రాంతాల నుంచి యువకులు పాల్గొన్నారు.

Related posts

భారత్ లో కొత్తగా 2,876 కరోనా కేసులు 98 మరణాలు

Sub Editor 2

13 నదుల ఆధునీకరణ

Sub Editor 2

నవతరం పార్టీ జాతీయ కార్యదర్శిగా డా॥గోదా రమేష్ కుమార్

Satyam NEWS

Leave a Comment