38.2 C
Hyderabad
April 27, 2024 16: 51 PM
Slider ప్రకాశం

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

#Vanteru Rattaiah

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కొలుకుల గ్రామంలో వంటేరు రత్తయ్య (59) అనే వ్యక్తి అప్పుల బాధ తట్టుకోలేక నిన్న రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యర్రగొండపాలెం ఎస్సై జి

కోటయ్య సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం భార్య గంగాదేవి ఇచ్చిన రిపోర్టు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

తాండూరు లో విత్తన గణపతుల పంపిణీ

Bhavani

నల్ల జీవోను తగలబెట్టిన తెలుగుదేశం

Bhavani

బంగారం కోసం ఘాతుకం…! బంధువే హంతకుడు…!

Satyam NEWS

Leave a Comment