24.7 C
Hyderabad
March 26, 2025 10: 54 AM
Slider రంగారెడ్డి

రాంగ్ మెసేజ్: బాయ్ ఫ్రెండ్ తో ఛాటింగ్ చేస్తూ చనిపోయింది

airhostes

బాయ్ ఫ్రెండ్ తో ఛాటింగ్ చేస్తూ మూడంతస్తుల భవనం పై నుండి కిందపడి ఎయిర్ పోర్ట్ ఉద్యోగిని ఒకరు మరణించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. మూడంతస్తుల భవనంపైన ఉండి ఇమ్రాన్ అనే యువతి బాయ్ ఫ్రెండ్ తో ఛాటింగ్ చేస్తూ చూసుకోలేదు. అలాగే నడుస్తూ రావడంతో మూడంతస్తుల భవనం పై నుండి కిందపడి మృతి చెందింది.

మృతురాలు ఎయిర్ పోర్ట్ లో కస్టమర్ సర్వీసెస్ లో ఉద్యోగిని. కర్నాటక ముదుళికి పట్నం చెందిన యువతిగా ఆమెను గుర్తించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related posts

వైజాగ్ నుంచి వారణాసికి సూపర్ ఫాస్ట్ రైల్ కు సర్వే ప్రారంభం

Satyam NEWS

కొత్త పార్టీ పెడతాం

Murali Krishna

అక్టోబ‌రు 8న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

Satyam NEWS

Leave a Comment