29.7 C
Hyderabad
May 2, 2024 04: 59 AM
Slider మహబూబ్ నగర్

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి

#exams

నిమిషం ఆలస్యమైనా అనుమతించరు

కొల్లాపూర్ పట్టణంలో మే 6 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తయ్యాయని రాణి ఇందిరా దేవి ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపాల్, పరీక్షల చీప్ సూపరింటెండెంట్ అధికారి  మాధవరావు తెలిపారు.

ఈ పరీక్షలలో ఉదయం 8.00 లకే కి పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలని 9.00 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలో నికి అనుమతించరని తెలిపారు. కొల్లాపూర్ పట్టణంలోని రాణి ఇందిరా దేవి జూనియర్ బాలుర కళాశాల లో సుమారు 372  విద్యార్థులు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల యందు సుమారు 400 విద్యార్థులు, గాయత్రి జూనియర్ కళాశాల లో సుమారు 340  విద్యార్థులు మహాదేవి జూనియర్ కళాశాలలో సుమారు 425 విద్యార్థులు ఇంటర్ పరీక్షలు వ్రాస్తున్నారు అని తెలిపారు.

పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్ లుగా వినయ్ కుమార్, రవీందర్, పద్మావతమ్మ. డిపార్ట్మెంటల్ ఆఫీసర్లుగా శ్యామ్, స్వర్ణలత, వెంకటేశ్వర్లు, కస్టోడియన్  లతీఫ్ విధులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రానిది సక్సెస్ స్టోరీ

Bhavani

సమగ్ర శిక్ష ఉద్యోగస్తులకు టైం స్కేల్ ఇవ్వాలి

Satyam NEWS

నోయిడా ట్విన్‌ టవర్స్‌‌ను కూల్చాల్సిందే.. సుప్రీంకోర్టు

Sub Editor

Leave a Comment