31.7 C
Hyderabad
May 2, 2024 07: 43 AM
Slider హైదరాబాద్

ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయలు

aadhar

గ్రేటర్ హైదరాబాద్‌లో డిసెంబర్ 1న జరిగే పోలింగ్‌కు ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఈ క్రింది కార్డులను చూపించి ఓటు వేసే అవకాశం ఇస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి డిఎస్. లోకేష్ కుమార్ తెలిపారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో వారి గుర్తింపు నిర్ణారణకు, ఓటరు కార్డులైన చూపాలి లేదా అవి లేని వారు వారు గుర్తింపు నిర్దారణకు కింది తెలిపిన ప్రత్యామ్నాయ పోటో గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదానిని చూపించాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటోతో కూడిన సర్వీస్ ఐడింటిఫై కార్డు, ఫోటో కూడి బ్యాంక్ పాస్‌బుక్, పాన్ ఆధార్ కార్డు, ఆర్‌జిఐఎస్‌పి ఆర్ స్మార్ట్ కార్డు, జాబ్‌కార్డ్, హెల్త్‌కార్డు, ఫోటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్, ఎం.ఎల్,సి, ఎంపి, ఎమ్మెల్యేలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం, రేషన్ కార్డు, కుల దృవీకరణ పత్రం, ఫీడమ్ ఫైటర్ ఐడెంటిపై కార్డు, ఆర్మ్ లైసెన్స్ కార్డు, అంగవైకల్యం సర్టిఫికెట్, లోక్‌సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డు, పట్టాదార్ పాస్‌కులను చూపించి తమ ఓటు హక్కును వినియోగించు కోవచ్చని ఆయన తెలిపారు.

Related posts

కొత్త ఏడాదిలో గ్యాస్ ధరలపై కేంద్రం షాక్

Sub Editor

కూకట్ పల్లిలో దుండగుల కాల్పుల కలకలం

Satyam NEWS

ఎవరు హామీ ఇస్తే వారికే మా మద్దతు

Satyam NEWS

Leave a Comment