ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో ఢిల్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. అబద్ధపు హామీల పోటీ పెడితే అందులో కేజ్రీవాల్ ఫస్ట్ వస్తారంటూ ఎద్దేవా చేశారు. ఒకవైపు కేజ్రీవాల్ గత నాలుగున్నరేళ్లుగా ప్రధాని మోదీ తనను పనిచేయనివ్వడం లేదని చెబుతూ, ఇప్పడేమో గత ఐదేళ్లలో ఢిల్లీని అభివృద్ధి చేశాననీ మళ్లీ తననే గెలిపించమని ప్రచారం చేస్తున్నారని అమిత్ షా అన్నారు.
previous post