35.2 C
Hyderabad
May 1, 2024 02: 53 AM
Slider ఆధ్యాత్మికం

సెప్టెంబరు 1న తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం

#SriVenkateswaraswamy

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం భాద్రపదమాసం శుక్ల చతుర్థశి పర్వదినాన అనంత పద్మనాభస్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 1వ తేదీన ఉద‌యం అనంత పద్మనాభ వ్రతాన్ని టిటిడి నిర్వహించనుంది. అనంతుడు అనగా ఆదిశేషుడు.

ఆదిశేషుడుపై అనంతపద్మనాభస్వామివారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యంకోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు శ్రీ‌వారి ఆల‌య ప్రాగణంలో మంగ‌ళ‌వారం ఉద‌యం ఈ కార్య‌క్ర‌మం ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.  ఈ కార్య‌క్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, ఆలయ అర్చకులు పాల్గొంటారు.

Related posts

సినీ నటుడుగా మారిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Satyam NEWS

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు బాధ్యతతో వ్యవహరించాలి

Satyam NEWS

ఘనంగా శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబా విగ్రహ ప్రతిష్ఠ

Satyam NEWS

Leave a Comment