బిచ్కుంద మండలంలోని పుల్కల్ బండరెంజల్ గుండె నమిలి, వాజిద్ నగర్ గ్రామాలలో ఉచిత నట్టల నివారణ మందులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ మహేష్ మాట్లాడుతూ నాలుగు గ్రామాల్లో 1590 గొర్రెలకు 940మేకలకు నట్టల నివారణ మందులు వేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమం లో గుండె నమిలి గ్రామ సర్పంచ్ రాణి కిష్టారెడ్డి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు సిద్ధిరాములు, గోపాల మిత్ర కృష్ణా ఆయా గ్రామాల సర్పంచ్ లు, పాడి రైతులు పాల్గొన్నారు.
previous post