37.2 C
Hyderabad
April 26, 2024 22: 57 PM
Slider కవి ప్రపంచం

సంక్రాంతి సంబరాలు

#Dr.S.VijayaBhaskar

ఆనందాలు అంబరాన్ని తాకిన ఉత్సవాలు

కొత్త పంటలతో ఆహ్లాదకరంగా కుటుంబ సభ్యులు

కొత్త అల్లుళ్ళ రాకతో పండుగ పసందులు

పిల్లలు గాలి పటాలను ఎగరేస్తూ ఈలలు, చప్పట్లు, నువ్వులతో, అరుపులతో కాట్ కాట్ చప్పుళ్ళు

అమ్మాయిలు ఇంటిముందు పెద్ద పెద్ద ముగ్గులతో అలంకరణలు

మహిళలు పిండి వంటలతో బిజిబిజి

యువకులు కోడిపందాలు, పొట్టేలు పందాలు, దున్నపోతు పందాల్లో మునిగిపోయిన సందర్భాలు

ఇంటిల్లిపాది కలిసి మెలిసి జరుపుకునే పండుగ

మూడు రోజుల ముచ్చటైన వేడుక

భోగి, సంక్రాంతి పండుగ,కనుము

అని పల్లె, పట్నం తేడా లేక జరుపుకునే ఉత్సవం

కొత్త బట్టలు ధరించి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ హడావుడి

దేవాలయాలలో భక్తులతో సందడి

బిల్డింగ్ లపై టెంట్ వేసుకొని మైక్ లలో పాటలను వింటూ ఉత్సవాలు

డాక్టర్. ఎస్. విజయ భాస్కర్, సైదాబాద్,  హైదరాబాద్-59.    9290826988

Related posts

950 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల ఫలితాలు

Bhavani

కోడి రామ్మూర్తి జయంతి వేడుకలు విస్మరించిన జిల్లా క్రీడా అధికారిణి

Bhavani

ఇక అంబర్ పేట్ జర్నలిస్టుల న్యాయపోరాటం

Satyam NEWS

Leave a Comment