జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీలో వివక్షత కనబరుస్తున్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ వైఖరి, రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విశాఖ జిల్లా పరిషత్ సమీపంలోని డీపీఆర్ఓ కార్యాలయం ఎదుట ఈ నెల 29వ తేదీ(సోమవారం)న ఉదయం 10గంటలకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మరియు
ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్లు సంయక్తంగా చేపడుతున్న ఆందోళన కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ నిరసన కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిలిస్టులు పాల్గొనవలసిందిగా పిలుపు.సెల్ నంబర్లు:
:9849147350.,98482 91749