38.2 C
Hyderabad
April 29, 2024 11: 15 AM
Slider అనంతపురం

అనంతపురంలో మహిళా లెక్చరర్ పై హత్యాయత్నం

#crime

అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. ఆర్ట్స్‌ కళాశాలలో మహిళా లెక్చరర్‌పై హత్యాయత్నం జరిగింది. కళాశాలలో కామర్స్‌ బోధిస్తున్న ప్రొఫెసర్‌ సుమంగళిని ఆమె భర్త గొంతు కోశాడు. లెక్చరర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తి

Bhavani

New Wave: గురజాడ “ప్రకాశిక” మళ్ళీ వెలుగులోకి

Satyam NEWS

కొల్లాపూర్ లో  ఆ విధంగా వ్యవహరిస్తే రూ. 50 వేల  ఫైన్…..లేదంటే సీజ్!

Satyam NEWS

Leave a Comment