37.2 C
Hyderabad
April 26, 2024 21: 34 PM
Slider గుంటూరు

ఆ నాలుగు రోజులూ బ్యాంకులు పని చేయవు

#BankHoliday

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 15, 16 తేదీల్లో బ్యాంకు ఉద్యోగ సంఘాలు రెండు రోజుల సమ్మె చేపట్టనున్నాయి.

ఈ సమ్మెతో బాటు రెండో శనివారం, ఆదివారం కలిసి వస్తున్నాయి. ఈనెల 13న రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి.

ఇంకేముంది మొత్తం నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్ కాబోతున్నాయి. వీటితో బాటు ఆంధ్రప్రదేశ్ లో 10న మున్సిపల్‌ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు శాఖలకు సెలవు ప్రకటించారు.

మరోవైపు 12న మహాశివరాత్రి సందర్భంగా బ్యాంకుకు సెలవు ఉంటుంది. 

Related posts

అమిత్ షా తో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ భేటీ

Satyam NEWS

మునిసిపల్ ఎన్నికలలో గెలిచేది మేమే

Satyam NEWS

ఏఓబీలో గిరిజనులతో మమేకమైన లేడీ ఎస్పీ…!

Satyam NEWS

Leave a Comment