26.7 C
Hyderabad
May 1, 2025 05: 39 AM
Slider తెలంగాణ

దుబాయ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

batukamma in gulf

గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ కల్చరల్ అసోసియేషన్(GTWCA) వారి ఆధ్వర్యంలో దుబాయ్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలు విజయవంతం చేశారు. మంచి బతుకమ్మ పేర్చిన దీపికా పట్టు చీర బహుమతి  గెలుచుకుంది. ఈ కార్యక్రమంలో  శ్రీదేవి, దీపికా, సరితా, జ్యోతి, ప్రియా తదితరులు పాల్గొన్నారు. విదేశాలలో ఉంటున్నా తెలంగాణ సంప్రదాయాలని గౌరవిస్తూ 12 వ సంవత్సరం వరుసగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఆడపడుచుల ఉత్సాహం, జోష్ బతుకమ్మ ఉత్సవాలను అద్భుతం అనిపించాయి. ఇండియా నుండి వచ్చిన సాయిచంద్, రజనీ అట పాటల తో  సాంప్రదాయ బతుకమ్మ పాట ల తో దుబాయ్ లోని ఆల్ అహ్లి స్టేడియం మార్మోగింది. గల్ఫ్ తెలంగాణ కార్యవర్గం  అందరికి భోజన వసతులు ఏర్పాటు చేసింది. అన్ని ఎమిరేట్స్ నుండి తెలంగాణ కుటుంబాలు ఈ వేడుక ల లో పాల్గొన్నాయి

Related posts

జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ

Satyam NEWS

వైసీపీ మరో కీలక నేతపై సస్పెన్షన్ వేటు

Satyam NEWS

కరోనా వ్యాప్తిపై వనపర్తి పట్టణంలో ఇంటింటి సర్వే

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!