32.2 C
Hyderabad
May 8, 2024 23: 03 PM
Slider ఆంధ్రప్రదేశ్

రానున్నమ‌రో తుపాను!

Toofan

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్నతీవ్ర వాయుగుండం క్ర‌మేణా బ‌ల‌ప‌డుతోంద‌ని దీని ప్ర‌భావంతో రాగల 12 గంటల్లో తుపానుగా బలపడనుంద‌ని రేపు రాత్రి శ్రీలంక దగ్గర తీరం దాటే అవకాశం ఉంద‌ని, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఏపీ విప‌త్తుల శాఖ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు సూచించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో పరిసర ప్రాంతాల్లో సముద్రం అలజడిగా ఉంటుంద‌ని ఎల్లుండి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రైతులు, ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు.

Related posts

‘సాటిలేని సహకారం’ పై చర్చకు సిద్ధం

Bhavani

ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందచేసిన ఉద్యోగులు

Satyam NEWS

విజయవాడలో కాలభైరవస్వామి విగ్రహ ప్రతిష్ట

Satyam NEWS

Leave a Comment